వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,22,623 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
భారతీయ అంతరిక్ష స్థావరం

భారతీయ అంతరిక్ష స్థావరం (భారతీయ అంతరిక్ష స్టేషన్ - BAS) అనేది ఇస్రో నిర్మించి, నిర్వహించాలని తలపెట్టిన మాడ్యులార్ అంతరిక్ష కేంద్రం. ఈ అంతరిక్ష కేంద్రం 52 టన్నుల బరువుతో, భూమి నుండి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున ఉండే కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఈ కేంద్రంలో వ్యోమగాములు 3–6 నెలల పాటు ఉండగలరు. మొదట ఈ కేంద్రాన్ని 2030 నాటికి పూర్తి చేయాలని అనుకున్నారు. అయితే, గగన్‌యాన్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యల కారణంగాను, భారతదేశంలో COVID-19 మహమ్మారి కారణం గానూ ఇది 2035 కి వాయిదా పడింది. మొదటి మాడ్యూల్‌ను 2028 లో LVM3 వాహనం మీద ప్రయోగించబడతాయని, మిగిలిన మాడ్యూళ్ళను 2035 నాటికి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్‌లో ప్రయోగించబడతాయనీ 2023 డిసెంబరు నాటికి భావించారు
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ లో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించిన బౌలర్ బ్రెట్ లీ అనీ!
  • ... గుజరాత్ లోని సియోట్ గుహలు సా.శ ఒకటవ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారనీ!
  • ... కొచ్చిన్ యుద్ధంలో భాగంగా స్థానిక రాజుతో పొత్తు పెట్టుకున్న కొద్దిపాటి పోర్చుగీసు సైన్యం, తమకన్నా ఎంతో పెద్దదైన జామోరిన్ సైన్యాన్ని ఓడించిందనీ!
  • ... భూమి మీద కొన్ని లక్షల ఏళ్ళుగా ఉన్న వాతావరణాన్ని గురించి అధ్యయనం చేసేది శీతోష్ణస్థితుల శాస్త్రం అనీ!
  • ... ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం ముంబైలో యుద్ధంలో అమరుల కోసం నిర్మించిన కట్టడాల విషయంలో జరిగిన అవినీతి ఆరోపణ అనీ!
చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 20:
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.