వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,29,562 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము • తెలుగు టైపుచేయుట

విహరణ • విశేష వ్యాసాలు • అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
వార్ధా

వార్ధా భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని వార్ధా జిల్లా కు ముఖ్య పట్టణం, పురపాలక సంఘం. వార్ధా జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. ఈ జిల్లాకు ఉత్తర, పశ్చిమ, దక్షిణ సరిహద్దుల వెంబడి ప్రవహించే వార్ధా నది పేరు మీదుగా వార్ధా అనే పేరు వచ్చింది. 1866లో స్థాపించిన ఈ పట్టణం ప్రస్తుతం పత్తి వ్యాపారానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. గాంధీ కార్యక్షేత్రంగా ఈ పట్టణానికి గుర్తింపు ఉంది. వార్ధా మౌర్యులు, శుంగులు, శాతవాహనులు, వాకాటకుల సామ్రాజ్యాలలో భాగంగా ఉండేది. ఆధునిక పావ్నార్‌గా పిలువబడే ప్రవరపురం ఒకప్పుడు వాకాటకుల రాజధానిగా ఉండేది. వాకాటకులు గుప్తులకు సమకాలీనులు. రెండవ చంద్రగుప్తుడు (విక్రమాదిత్య) కుమార్తె ప్రభావతీగుప్త . ఆమె వాకాటక పాలకుడు మొదటి రుద్రసేనను వివాహం చేసుకుంది. వాకాటకుల కాలం క్రీస్తుశకం 2వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈ సామ్రాజ్యం పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తూర్పున బంగాళాఖాతం వరకు, ఉత్తరాన నర్మదా నది నుండి దక్షిణాన కృష్ణా-గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉండేది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 8:
ఈ వారపు బొమ్మ
పుత్రకామేష్టి యాగానంతరం అగ్నిదేవుడు అందజేస్తున్న పాయస పాత్రను స్వీకరిస్తున్న దశరధుడు.

పుత్రకామేష్టి యాగానంతరం అగ్నిదేవుడు అందజేస్తున్న పాయస పాత్రను స్వీకరిస్తున్న దశరధుడు. అతని వెనుక అతని భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి.

ఫోటో సౌజన్యం: K.Venkataramana
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.